తిరువూరు నగర పంచాయతీలో 20 వార్డులకు ప్రధాన పార్టీలైన తెలుగుదేశాన్, వైకాపా అభ్యర్ధులు నామినేషనులు దాఖలు చేసారు. నామినేషన్లు చివరిరోజు కావడంతో నగర పంచాయతీ కార్యాలయంలో ఉదయం నుండి వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలతో సందడి నెలకొంది. పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తు కూడా ఏర్పటు చేశారు. కొన్ని వార్డుల్లో భాజపా, సీపీఎం, సీపీఐ, జనసేన అభ్యర్ధులు కూడా నామినేషన్లు వేశారు. నామినేషన్ల సరళిని బట్టి తెలుగుదేశం, వైకాపాల మధ్య ఇరువురు నగర పంచాయతీ ఎన్నికలు రసవత్తరంగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ తరువాత కాని పోటీలో ఉండే అభ్యర్ధులపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తిరువూరు నగరపంచాయతి పరిధిలోని చివరిరోజు 20 వార్డుల్లో పార్టీల వారిగా దాఖలైన అభ్యర్థుల నామినేషన్లు వివరాలు..
1వ వార్డు
బీజేపీ-1
టీడీపీ-1
వైసీపీ-1
మొత్తం -3
2వ వార్డు
టీడీపీ-2
వైసీపీ-2
మొత్తం-4
3వ వార్డు
బీజేపీ-1
టీడీపీ-2
వైసీపీ-1
మొత్తం-4
4
టీడీపీ-2
వైసీపీ-2
ఇండిపెండెంట్-1
మొత్తం-5
5 వ వార్డు
కాంగ్రెస్ -1
టీడీపీ-1
వైసీపీ-1
ఇండిపెండెంట్-1
మొత్తం-4
6 వ వార్డు
బీజేపీ-1
సీపీఐ-1
టీడీపీ-3
వైసీపీ-1
జనసేన-1
ఇండిపెండెన్స్-3
మొత్తం-10
7వ వార్డు
సీపీఎం-1
టీడీపీ-2
వైసీపీ-1
ఇండిపెండెంట్-1
8 వ వార్డు
బీజేపీ-1
టీడీపీ-2
వైసీపీ-1
మొత్తం-4
9 వ వార్డు
బీజేపీ-1
టీడీపీ-2
వైసీపీ-2
మొత్తం-5
10 వ వార్డు
బీజేపీ-1
సీపీఎం-1
టీడీపీ-2
వైసీపీ-1
ఇండిపెండెంట్-1
మొత్తం-6
11 వ వార్డు
బీజేపీ-1
సీపీఎం-2
టీడీపీ-1
వైసీపీ-2
జనసేన-1
ఇండిపెండెంట్-3
మొత్తం-10
12 వ వార్డు
టీడీపీ-2
వైసీపీ-1
మొత్తం-3
13 వ వార్డు
బీజేపీ-1
సీపీఎం-1
టీడీపీ-3
వైసీపీ-2
మొత్తం-7
14 వ వార్డు
కాంగ్రెస్-1
టీడీపీ-2
వైసీపీ-2
జనసేన-2
ఇండిపెండెంట్-1
మొత్తం-8
15 వ వార్డు
బీఎస్పీ-1
బీజేపీ-1
టీడీపీ-2
వైసీపీ-1
ఇండిపెండెంట్స్-2
మొత్తం-7
16 వ వార్డు
టీడీపీ-2
వైసీపీ-1
మొత్తం-3
17 వ వార్డు
సీపీఎం-1
టీడీపీ-2
వైసీపీ-1
ఇండిపెండెంట్-1
మొత్తం-5
18 వ వార్డు
బీజేపీ-1
టీడీపీ-3
వైసీపీ-2
మొత్తం-6
19 వ వార్డు
బీజేపీ-1
టీడీపీ-2
వైసీపీ-1
ఇండిపెండెంట్-1
మొత్తం-5
20 వ వార్డు
బీజేపీ-1
టీడీపీ-1
వైసిపి-1
జనసేన-1
మొత్తం-4
20 వార్డులకు గాను 108 మంది అభ్యర్థులు నామినేషన్ దాఖలు చేశారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.