తిరువురు తహశీల్దార్ కార్యాలయంలో అవినీతి జలగను అవినీతి నిరోధక శాఖ అధికారులు పట్టుకున్నారు. VRO జయకృష్ణ లంచం తీసుకుండగా అనిశా అధికారులు ప్రత్యక్షంగా ఆధారాలతో సహా అరెస్ట్ చేశారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.