1. తిరువూరు నియోజకవర్గంలో ని తిరువూరు పట్టణ సమస్యలపై మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన కొక్కిలిగడ్డ రక్షణనిధి మున్సిపాలిటీల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారు ,గత పాలనలో లాగా అవినీతి ని ప్రోత్సహించే ప్రసక్తేలేదు, అవినీతి నిర్ములనే లక్ష్యంగా మున్సిపల్ అధికారులు పనిచేయాలి. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు నాన్ అమృత్ పథకం ద్వారా త్రాగునీరు అందించేందుకు కృషిచేస్తా, గత ప్రభుత్వం హయాంలో అభివృద్ధి కంటే అవినీతే ఎక్కువగా జరిగింది …పట్టణానికి కృష్ణాజలాలు తెస్తామని చెప్పిన గత పాలకులు శిలాఫలకాలపై పేర్లకై ప్రాముఖ్యత నిచ్చారు ,గత పాలనలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేస్తాం, పట్టణంలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని కమిషనర్ కు సూచించిన , పట్టణంలో వర్షాలకు ఏర్పడిన గోతులను వెంటనే మరమ్మతులు చేపట్టాలి,వర్షాలు పడుతున్న కారణంగా అంటూ వ్యాధులు ప్రబలే అవకాశం నెలకొంది..పారిశుధ్యం మెరుగుపరిచి దోమలు నిర్ములనకు తక్షణ చర్యలు చేపట్టాలి,పందులను పట్టణ శివారుకు చేసి తరలించి ప్రజలకు అసౌకర్యం లేకుండా చూడాలి…మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది కొరతను తీర్చేందుకు కృషిచేస్తా.. ప్రజలకు ఉన్నత సేవలు చేసేందుకు మున్సిపల్ అధికారులు కృషిచేయాలి అని వారిని కోరారు..
* తిరువూరు పట్టణ సమస్యలపై మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన -ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి..
మున్సిపాలిటీల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారు గత పాలనలో లాగా అవినీతి ని ప్రోత్సహించే ప్రసక్తేలేదుఅవినీతి నిర్ములనే లక్ష్యంగా మున్సిపల్ అధికారులు పనిచేయాలిపట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు నాన్ అమృత్ పథకం ద్వారా త్రాగునీరు అందించేందుకు కృషిచేస్తాగత ప్రభుత్వం హయాంలో అభివృద్ధి కంటే అవినీతే ఎక్కువగా జరిగిందిపట్టణానికి కృష్ణాజలాలు తెస్తామని చెప్పిన గత పాలకులు శిలాఫలకాలపై పేర్లకై ప్రాముఖ్యత నిచ్చారుగత పాలనలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేస్తాంపట్టణంలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని కమిషనర్ కు సూచించినపట్టణంలో వర్షాలకు ఏర్పడిన గోతులను వెంటనే మరమ్మతులు చేపట్టాలివర్షాలు పడుతున్న కారణంగా అంటూ వ్యాధులు ప్రబలే అవకాశం నెలకొందిపారిశుధ్యం మెరుగుపరిచి దోమలు నిర్ములనకు తక్షణ చర్యలు చేపట్టాలిపందులను పట్టణ శివారుకు చేసి తరలించి ప్రజలకు అసౌకర్యం లేకుండా చూడాలిమున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది కొరతను తీర్చేందుకు కృషిచేస్తాప్రజలకు ఉన్నత సేవలు చేసేందుకు మున్సిపల్ అధికారులు కృషిచేయాలి.
*రెండోసారి ఎమ్మెల్యే గా ఎన్నికై మొదటిసారి మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఎమ్మెల్యే కె. రక్షణనిధి ని శాలువలతో సత్కరించిన మున్సిపల్ కార్యాలయ సిబ్బంది.. పాల్గొన్న కమిషనర్ శ్రీకాంత్ రెడ్డి,మనోజ,డి. సుబ్రహ్మణ్యం, మూర్తి, నవీన్, వెంకట రామయ్య తదితరులు పాల్గొన్నారు..
*తిరువూరు పట్టణ సమస్యలపై మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన -ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి.._
మున్సిపాలిటీల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారు .గత పాలనలో లాగా అవినీతి ని ప్రోత్సహించే ప్రసక్తేలేదు.
అవినీతి నిర్ములనే లక్ష్యంగా మున్సిపల్ అధికారులు పనిచేయాలి. పట్టణ ప్రజల దాహార్తిని తీర్చేందుకు నాన్ అమృత్ పథకం ద్వారా త్రాగునీరు అందించేందుకు కృషిచేస్తా. గత ప్రభుత్వం హయాంలో అభివృద్ధి కంటే అవినీతే ఎక్కువగా జరిగింది. పట్టణానికి కృష్ణాజలాలు తెస్తామని చెప్పిన గత పాలకులు శిలాఫలకాలపై పేర్లకై ప్రాముఖ్యత నిచ్చారు.గత పాలనలో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేస్తాం. పట్టణంలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపట్టాలని కమిషనర్ కు సూచించిన, పట్టణంలో వర్షాలకు ఏర్పడిన గోతులను వెంటనే మరమ్మతులు చేపట్టాలి. వర్షాలు పడుతున్న కారణంగా అంటూ వ్యాధులు ప్రబలే అవకాశం నెలకొంది. పారిశుధ్యం మెరుగుపరిచి దోమలు నిర్ములనకు తక్షణ చర్యలు చేపట్టాలి. పందులను పట్టణ శివారుకు చేసి తరలించి ప్రజలకు అసౌకర్యం లేకుండా చూడాలి. మున్సిపల్ కార్యాలయంలో సిబ్బంది కొరతను తీర్చేందుకు కృషిచేస్తా. ప్రజలకు ఉన్నత సేవలు చేసేందుకు మున్సిపల్ అధికారులు కృషిచేయాలిఎమ్మెల్యే రక్షణనిధి.
*నియోజకవర్గంలో అవినీతిని ప్రోత్సహించే ప్రసక్తే లేదని ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి స్పష్టం చేశారు. తిరువూరు పట్టణ సమస్యలపై ఎమ్మెల్యే రక్షణనిధి మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మున్సిపాలిటీల అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారని కొనియాడారు. అవినీతి నిర్మూలనే లక్ష్యంగా మున్సిపల్ అధికారులు పనిచేయాలని సూచించారు. పట్టణ ప్రజలకు తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపడతామని, ప్రజలకు నాన్ అమృత్ పథకం ద్వారా తాగునీరు అందించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు.గతంలో పాలకులు పట్టణానికి కృష్ణాజలాలు తెస్తామని చెప్పి కేవలం శిలాఫలకాల పేర్లకే ప్రాముఖ్యత ఇచ్చారని, గత పాలనలో జరిగిన అవినీతినపై దర్యాప్తు చేపడతామని అన్నారు. వర్షాలకు ఏర్పడిన గుంతలను వెంటనే మరమ్మత్తులు చేపడతామని పేర్కొన్నారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, దోమల నిర్మూలనకు తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఉన్నత సేవలను అందించేలా మున్సిపల్ సిబ్బంది కృషి చేయాలని, మున్సిపల్ కార్యాలయంలో ఉన్న సిబ్బంది కొరతను తీర్చేందుకు చర్యలు చేపడతామని తెలిపారు
2.మార్పులను అందిపుచ్చుకోవాలి
శాస్త్ర సాంకేతిక రంగంలో వస్తున్నా మార్పులను విద్యార్ధులు అందిపుచ్చుకుంటేనే లక్ష్య సాధన సాధ్యపడుతుందని ప్రిన్సిపల్ రంగా నాగేంద్రబాబు సూచించారు. స్థానిక వాహిని కళాశాలలో బుధవారం అకాడమిక్ ఒరియంటేషనల్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాంకేతిక విద్యనభ్యసించే విద్యార్ధులకు బ్రాంచీల వారీగా పాటించాల్సిన మెలకువలను వివరించారు.
3.మహిళలపై దాడులకు నిరసనగా ధర్నా
ఎస్సీ, ఎస్టీ మహిళలు, ముస్లీం మైనార్టీల పై జరుగుతున్న దాడులు, అత్యాచారాలు నిరసిస్తూ భారత కమ్యునిస్టు పార్టీ నాయకుల ఆద్వర్యంలో బుధవారం గంపలగూడెం రెవెన్యు కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. దాడులకు వ్యతిరేకంగా ప్రధాన రహదారిలో నినాదాలు చేస్తూ ప్రదర్శన చేశారు. దాడులకు పలపడుతున్న నిందితులకు కేంద్ర ప్రభుత్వం రక్షణ కల్పిస్తోందని సీపీఐ మండల కార్యదర్శి ఎస్కే. నాగుల్ మీరా ఆరోపించారు.
4.వాలంటీర్లకు చట్టాలపై అవగాహనా అవసరం
గ్రామ వాలంటీర్ల ప్రభుత్వం అప్పగించిన బాద్యతలను సక్రమంగా నిర్వహించి మంచిపేరు తెచ్చుకోవాలని ఎంపీడీవోలు సూచించారు. విస్సంనపెర, ఎ.కొండూరు, గంపలగూడెం మండలాల్లో నిర్వహిస్తున్న వాలంటీర్ల శిక్షణా తరగతులకు ఆయా మండలాల ఎంపీడీవోలు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసే సంక్షెమ పధకాలు అర్హులకు సక్రమంగా అందించే బాద్యతను గ్రామ వాలంటీర్లదేనని అన్నారు. విస్సన్నపేటలో గ్రామ వాలంటీర్ల శిక్షణా తరగతులను బుధవరం ప్రారంభించారు. వాలంటీర్లు తమకు అప్పగించిన ప్రాంతాల్లో యాభై కుటుంబాలకు ప్రభుత్వం అమలు చేసే సంక్షెమ పధకాలను చేరువ చేస్తూ వారికి సేవలందించాలని సూచించారు.
5.సుష్మా స్వరాజ్ కు నివాళి
కేంద్ర మాజీ మంత్రి, భాజపా సీనియర్ నేత సుష్మాస్వరాజ్ మృతికి భాజపా నాయకులూ సంతాపం వ్యక్తపరిచారు. తిరువూరు నియోజకవర్గ కార్యాలయం రాజుపెతలో బుధవారం వేర్వేరుగా సంతాపసభలు నిర్వహించారు. ఈ సందర్భంగా సుష్మా స్వరాజ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.కేంద్ర మంత్రిగా ఆమె చేసిన సేవలను కొనియాడారు. గంపలగూడెంలో భాజపా నాయకులూ సుష్మాస్వరాజ్ మృతి పార్టీకి తీరనిలోటని ఆ పార్టీ మండల నాయకులూ తెలిపారు. ఆమె మృతిని పార్టీ వర్గీయులు జీర్ణించుకోలేని స్థితిలో ఉన్నారని చెప్పారు. ఆమె చిత్రపటానికి బుధవారం స్థానిక నాయకులు పూలదండలు వేసి నివాళులు అర్పించారు.
6.వామకుంట్ల పాటశాలలో తనిఖీ
మద్యాహ్న భోజన పధకంలో ప్రభుత్వం నిర్దేశించిన మెనూ అమలయ్యేలా ఉపాద్యాయులు పర్యవేక్షించాలని ఎమ్మీవో సోమశేఖర్ నాయక్ సూచించారు. తిరువూరు మండలమలోని వామకుంట్ల ప్రాధమికోన్నత పాటశాలలో బుధవారం ఆయన తనిఖీలు నిర్వహించారు. ఉపాద్యాయులు పనితీరు, విద్యార్ధుల హాజరు, అభ్యాసన విధానం పరిశుబ్రత మద్యాహ్న భోజన పధకాన్ని రుచికరమైన భోజనాన్ని విద్యార్ధులకు అందించాలని ఏజెన్సీ నిర్వాహకులకు సూచించారు.
7.ముందస్తు చర్యలతో పురుగుల నివారణ
పత్తి సాగులో ముందస్తు సస్యరక్షణ చర్యలు పాటించడం ద్వారా వివిధ రకాల పురుగులను నివారించవచ్చని ఏవో టిప్పూ సుల్తాన్ అన్నారు. మండలంలోని గోపాలపురం, పోలిశెట్టిపాడు గ్రామాల్లో బుధవారం పొలం పిలిస్తోంది నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రసమం పీల్చే పురుగుల నివారణకు కాండం పై పురుగుల నివారణకు కాండం పై మందు పూట పద్ద్దతిని పాటించాలన్నారు.
8.తిరువూరులో ఆందోళన
జమ్మూ కాశ్మీర్ విభజనను వ్యతిరేకిస్తూ ఉభయ కమ్యునిస్టు పార్టీల ఆద్వర్యంలో బుధవారం తిరువురులో ఆందోళన నిర్వహించారు. స్థానిక బోసుబొమ్మ కూడలి వద్ద కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ధర్నా చేశారు. కార్యక్రమంలో నాయకులూ ఎస్వీ భద్రం, ఎస్.వెంకటేశ్వర్లు, కే.సుందరరావు తదితరులు పల్గోన్న్నారు.
9.తొమ్మిది నుంచి ఉచిత వైద్య సిభిరాలు
అమరావతి సూపర్ స్పెసాలితి వైద్య శాలలో ఈనెల తొమ్మిది నుంచి వరం రోజుల పాటు పిల్లల ఉచిత వైద్య శిభిరం జరుగుతుందని వైద్యశాల చైర్మన్ కోనేరు వెంకట కృష్ణన్ తెలిపారు. ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకుపిల్లల వైద్య నిపుణులు పరీక్షలు చేస్తారని పేర్కొన్నారు.
10.గ్రామా సచివాలయ ఉద్యోగుల పరీక్షకు తొమ్మిది కేంద్రాలు
గ్రామ సచివాలయ ఉద్యోగులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులకు అర్హత పరీక్ష నిర్వహించాదానికి తిరువూరు పట్టణంలో తొమ్మిది కేంద్రాలను ఎంపిక చేసారు. తాగునీరు, విద్యుత్తూ, ఇతరత్రా మౌలిక వసతులను పరిగణనలోకి తీసుకుంటూ పరీక్ష కేంద్రాలను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పట్టణ పరిధిలోని సాంఘిక సంక్షెమ బాలుర కళాశాల, శాంతినికేతన్ శ్రీనిధి, నాగార్జున,శ్రీసాయి [ప్రభుత్వ జూనియర్ కళాశాల సయింట్ ఆన్స్, ప్రభుత్వ ఉన్నత, బాలికోన్నత పాటశాలలను బుధవారం ఎంపీడీవో జానకీదేవి పంచాయతీ రాజ్ ఏఈ రాజేష్ పరిశీలించారు.
11.మూడుమండలాల్లో తల్లిపాల వారోత్సవాలు
తిరువూరు నియోజకవర్గంలో తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు, విస్సన్నపేటలో బుధవారం వారం అంగన్ వాడీ కేంద్రాల్లో తల్లిపాల వారోత్సవాల పై గర్భినులకు, బాలింతలకు అవగాహనా సదస్సులు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ తిరువూరు ప్రాజెక్టు అధికారులు, ఆయా కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు.
12.రైతుల ప్రగతికి కృషి
జిల్లా పాల ఉత్పత్తిదారుల సహకార సమాఖ్య రైతుల ప్రగతికి కృషి చేస్తుందని తిరువూరు పాలశీతల కేంద్రం మేనేజర్ వింజమూరి ఉదయ కిరణ్ అన్నారు. చంద్రుపట్ల తెల్లదేవరపల్లి, పుట్రెల గ్రామాల్లో పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాల్లో బుధవారం జరిగిన సభ్యులకు బోనస్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బోనస్ అందజేయడంతో పాటు పశువులకు రాయితీతో కూడిన బీమా సదుపాయం, మందులు దాణా పంపిణీ తదితర పధకాలు అమలు చేస్తున్నామన్నారు.
13.అర్హులకు ఉచితంగా గ్యాస్ సిలెండర్లు
భవిష్యత్తు తరాల అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటి నుంచి గ్యాస్ ను పొదుపుగా వినియోగించుకోవడం అలావ్ర్చుకోవాలని ఐవోసీ డీజీఎం ఫజల్ సూచించారు. స్థానిక కస్తూరి పూర్ణ చంద్ర కళ్యాణ మండపంలో శ్రీరఘు గ్యాస్ ఏజెన్సీల ఆద్వర్యంలో ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన పై అవగాహనా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పధకం కింద అర్హులైన లబ్దిదారులకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మంజూరు చేయిస్తుందని తెలిపారు.
14.దాతల చేయూతతో విద్యార్ధులకు తాగునీరు
విస్సన్నపేట మండలం తెల్లదేవరపల్లి ఎంపీయూపీ పాటశాలలో విద్యార్ధులకు తాగునీటి సదుపాయం కల్పించేందుకు గ్రామానికి చెందిన దాత ముందుకొచ్చారు. ప్రస్తుతం పాటశాలకు పంచాయతీ కుళాయి ద్వారా నీటి సదుపాయం ఉన్నప్పటికీ సరిపోవడం లేదు. ఈమేరకు పంచాయతీ ద్వారా చేతి పంపు ఏర్పాటు నిమిత్తం గతంలో ప్రాంగణంలో బోరు వేశారు. పంచాయతీ కాలపరిమితి ముగియటంతో చేతిపంపు బిగించడం వాయిదా పడటంతో బోరు విరుపయోగంగా మిగిలిపోయింది. తాజాగా గ్రామానికి చెందిన దాత సముద్రాల విజయలక్ష్మి ఈబోరుకు మోటారు సదుపాయం కల్పించేందుకు ముందుకొచ్చారు.
15. సమస్యలు పరిష్కరించండి
తిరువూరు నియోజకవర్గంలో సాంఘిక గిరిజన సంక్షెమ విద్యా సంస్థల్లో సమస్యలు పరిష్కరించాలని ఆశాఖ ఉన్నతాధికారులుకు ఎమ్మెల్యే రక్షణనిధి విజ్ఞప్తి చేశారు. ఎ.కొండూరు మండలం కృష్ణారావుపాలెం సాంఘిక సంక్షెమ కళాశాలలోని డార్మేటరీలకు మరమత్తులు చేపట్టి విద్యార్ధుల వసతి గృహాలలో మౌలిక వసతుల కల్పించాలని ఆశాఖ కార్యదర్శి వి.రాములుకు వినతిపత్రం అందజేశారు.
16.నెమలి ఆదాయం రూ. 19 లక్షలు
కృష్ణాజిల్లాలో ప్రసిద్ద పుణ్య క్షెత్రమైన గంపలగూడెం మండలం నెమలిలోని వేణుగోపాల స్వామీ ఆలయంలో భక్తులు హుండీల ద్వారా స్వామివారికి సమర్పించిన కానుకలను బుధవారం లెక్కించారు. గత ఏఫ్రిల్ పద్దెనిమిది నుంచి బుధవారం వరకు (3నెలల 20 రోజులు)ఆలయంలో అన్నప్రసాదం వద్ద హుండీల్లో భక్తులు సమర్పించిన కానుకలను లెక్కించగా రూ. 19,14,036 ఆదాయం లభించినట్లు ఆలయ సహాయ కమిషనర్ సంధ్య తెలిపారు. ఆలయ అధికారితో పాటు దేవాదాయ శాఖ గన్నవరం తనిఖి అధికారి ఎ. శ్రీనివాస్ లెక్కింపును పర్యవేక్షించారు. స్థానిక బ్యాంక్ ఉద్యోగులు, ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.