రాష్ట్ర ఐటీ మరియు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి నారా లోకేష్ తిరువూరు పర్యటన ఖరారైంది. 7వ తేదీ ఉదయం 8గంటలకు తిరువూరు నియోజకవర్గస్థాయి తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించి 8:30ని||లకు అన్న క్యాంటీన్ ప్రారంభిస్తారు. 9:30గం||లకు ముష్టీకుంట్ల గ్రామసభలో పాల్గొంటారని నియోజకవర్గ ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ పేర్కొన్నారు. Nara Lokesh Tiruvuru Trip On Jan 7th 2019 Confirmed.