తిరువూరులో దోమల బెడద గతంలో కన్నా అధికమైంది. ఇటీవల మున్సిపాల్టి వాళ్ళు మొక్కుబడిగా పట్టణ వీధుల్లో మలాధి యాన్ పిచికారి చేసినప్పటికీ ఒక్క దోమ కూడా చావలేదు. దోమాల్ బెడద ఎక్కువగా ఉన్నప్పటికీ మున్సిపల్ అధికారులలో ఏమాత్రం చలనం లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తపరుస్తున్నారు. తిరువూరు పట్టణం ఒకే రోజున మలాదియాన్ పిచికారి చేయటంతో పాటు ఫాగింగ్ యంత్రాల ద్వారా దోమల నివారణకు ప్రత్యెక చర్యలు చేపట్టాలని పట్టాన ప్రజలు కోరుతున్నారు. దోమల బెడదకు సంబంధించి గతంలో TVR NEWS లో వచ్చిన కధనాన్ని వివరిస్తున్నాం. మే స్పందన తెలియజేయండి. http://www.tvrnews.com/2018/01/20/%e0%b0%a4%e0%b0%bf%e0%b0%b0%e0%b1%81%e0%b0%b5%e0%b1%82%e0%b0%b0%e0%b1%81%e0%b0%aa%e0%b1%88-%e0%b0%a6%e0%b0%82%e0%b0%a1%e0%b1%86%e0%b0%a4%e0%b1%8d%e0%b0%a4%e0%b0%bf%e0%b0%a8-%e0%b0%a6%e0%b1%8b%e0%b0%ae/
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.