విజయవాడ తానా-5కె రన్ గోడపత్రిక విడుదల చేసిన మంత్రి ఉమా
ఆదివారం విజయవాడలో నిర్వహించనున్న తానా-5కె రన్ గోడపత్రికను ఏపీ మంత్రి దేవినేని ఉమా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తానా ఫౌండేషన్ చైర్మన్ శృంగవరపు నిరంజన్, తిరువూరు తెదేపా ఇన్ఛార్జి నల్లగట్ల స్వామిదాస్ తదితరులు పాల్గొన్నారు.