నెల్లూరు జిల్లాలో తిరువూరు ప్రాంత యువజంట ఆత్మహత్య యత్నం
నెల్లూరు జిల్లా బోగోలు మండలం ముంగమూర్ క్రాస్ రోడ్ వద్ద కృష్ణా జిల్లా తిరువూరు ప్రాంతానికి చెందిన యువ దంపతులు పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నం చేసింది. 108లో కావలి ఏరియా వైద్యశాలకు తరలింపు. చికిత్స పొందుతూ భార్య మృతి. భర్త పరిస్థితి విషమం. మెరుగైన చికిత్స కోసం నెల్లూరు తరలింపు.