ఎ.కొండూరు మార్కెట్ యార్డులో పెసలు కొనుగోలు కేంద్రం ప్రారంభం
ఎ.కొండూరు మండల మార్కెట్ యార్డులో సోమవారం నాడు పెసర్లు కొనుగోలు కేంద్రాన్ని ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ కంచి రామారావు, తెదేపా మాజీ ఎమ్మెల్యే నల్లగట్ల స్వామిదాస్ తదితరులు పారంభించారు. వాటి చిత్రాలు కింద చూడవచ్చు.