తిరువూరు శ్రీవాహిని కళాశాలలో ఫ్రెషర్స్ వేడుకలు-చిత్రాలు
తిరువూరులోని శ్రీవాహిని కళాశాలలో శనివారం నాడు ఫ్రెషర్ పార్టీ నిర్వహించారు. మొదటి ఏడాది విద్యార్థులకు సీనియర్లు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో శ్రీవాహిని అధ్యాపకులు, యాజమాన్యంతో పాటు కళాశాల విద్యార్థులు పెద్దసంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆ చిత్రాలు మీకోసం…