తిరువూరు పురపాలక సంఘంలో 2015 నుండి సామాజిక పింఛన్లు గోల్ మాల్ వ్యవహారంపై కలెక్టర్ ఆదేశాల మేరకు విచారణ చేపట్టిన నూజివీడు ఆర్డీవో చెరుకూరి రంగయ్య. మొత్తం రూ. 15 లక్షలు స్వాహా చేసినట్లు ప్రాథమికంగా నిర్ధారణ. కార్యాలయ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు సమాచారం. ఉద్యోగులను విచారిస్తున్న ఆర్డీవో.