నంద్యాల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయదుందుభి మోగించిన సందర్భంగా కృష్ణాజిల్లా తిరువూరులో మాజీ ఎమ్మెల్యే స్వామిదాస్ ఇంటివద్ద విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మండలస్థాయి కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.
© 2018 TVRNEWS. All rights reserved. Email:editor.tvrnews@gmail.com.